Header Top logo

భారత్ బంద్ కు ఆల్ పెన్షనర్స్ మద్దతు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లోని ఆల్ పెన్షనర్స్ కార్యాలయం నందు బంధు వెంకటేశ్వరరావు అధ్యక్షతన సమావేశం జరిగినది ఈ సమావేశంలోఅధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అఖిల భారత రైతు సంఘలు ఇచ్చిన పిలుపు మేరకు 8 న 12 20 న జరుగు భారత్ బంద్‌కు ఆల్పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేసిన O దున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 8 12 20న జరుగు భారత బంద్‌లో భద్రాచలంలోఅత్యధిక సంఖ్యలో పెన్షనర్స్ పాల్గొనాలని బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్ ఉపాధ్యక్షులు చం డ్ర సుబ్బయ్య చౌదరి ఉప కోశాధికారి నాళO సత్యనారాయణ నాయకులు శివ ప్రసాద్‌ కిషన్ రావుతదితరులు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ జోసెఫ్ కుమార్ ..

Leave A Reply

Your email address will not be published.

Breaking