నూతన వ్యవసాయ చట్టం పార్లమెంట్ లో మోడీ ప్రభుత్వం ఆమోదం చేసి రైతులను. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్. ప్రెవేట్ .పెట్టుబడి దారుల చేతుల్లోకి తీసుకపోయే చట్టాలను కేంద్రం ఆమోదించి వ్యవసాయాన్ని ప్రవేట్ పరం చేసే కుట్రకు వ్యతిరేకంగా. గత వారం రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు..రైతు సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించ కుండా ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందిభారత రైతు ఉద్యమాన్ని మద్దతు ఇస్తూ రైతును కాపాడుకోవాలి అని అనేక దేశాల్లో భారత రైతులకు మద్దతు గా అక్కడి ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ మద్దతు ఇచ్చారు..ఐక్యరాజ్య సమితి కార్యదర్శి సైతం ఈ విషయంలో స్పందించి రైతు పోరాటం కు కరక్టే అని అన్నారు..అయిన కేంద్రంలో ఉన్న BJP సర్కార్ స్పందించటం లేదు..ఈ నేపథ్యంలో BJP విధానాలు కు వ్యతిరేకంగా.రైతుల ఉద్యమానికి మద్ధతు గా అఖిల పక్ష రాజకీయ పార్టీలు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో భద్రాచలం లో ప్రజలు.వ్యాపార సంస్థలు. ఆటో డ్రైవర్లు. అన్నీ రంగాల కార్మికులు సహకారం చేసి బంద్ ను జయప్రదం చేయాలని కోరుతున్నాం..ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్