బొదాకాలు, నులిపురుగుల (నట్టలు)వ్యాధి నివారణ కొరకు సామూహిక రాత్రివేళ కార్యక్రమంలో రక్త పూత నమూనా కార్యక్రమంలో పాల్గొన్న మునిసిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి గారు
చైర్మన్ గారు మాట్లాడుతూ మునిసిపల్ ప్రజలందరూ వైద్యాధికారులకు సహకరించాలని కోరారు మునిసిపల్ వైస్ ఛైర్మన్ కూరేళ్ల లింగస్వామి వైద్యాధికారి dr కిరణ్ గారు మరియు డిస్టిక్ మలేరియా ఆఫీసర్ రుద్రాక్ష దుర్గయ్య గారు కౌన్సిలర్లు బెల్లి సతయ్య కోనేటి కృష్ణ, నాయకులు కోనేటి ఎల్లయ్య, జగిని బిక్షం రెడ్డి, నర్రా బిక్షం రెడ్డి,చిత్రగంటి ప్రవీణ్ వైద్యాధికారులు,ఆశావర్కర్లు కాలిని వాసులు పాల్గొన్నారు..
Prev Post
Next Post