🍂🍃🍁మంచి మాట🍁🍃🍂
.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.
ఇష్టం,ఈర్ష్య రెండూ
మన మనసుకు తెలిసిన భావాలే
అదేమిటో ఒక మనిషిని
ఇష్టంగా చూస్తే
అతను చేసే చెడు కూడా
మంచిగానే కనిపిస్తుంది
ఈర్ష్య ఉన్న మనిషి చేసిన ప్రతి పని
మనకు చెడుగానే కనిపిస్తుంది
ఏదైనా మనం
చూసే దాంట్లోనే ఉంటుంది
అది కష్టమైనా,ఇష్టమైనా.!
🩸💦🩸💦🩸💦🩸💦🩸
🪴🙏 శుభోదయంతో 🙏🪴
సేకరణ : ప్రభాకర్ ఆడెపు
Prev Post
Next Post