Header Top logo

పెండ్లి పందిరి లో కళ్యాణ లక్ష్మి చెక్కు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామేజి పేట గ్రామం లో కళ్యాణ లక్ష్మి చెక్కును అందించి మానవత్వము చాటుకొని మనసున్న మహారాజు అనిపించుకున్న “రసమయి” ▪️ వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల ఆడపిల్లల తల్లిదండ్రులు పడుతున్న ఆగచాట్లను అర్థం చేసుకున్న గౌరవ CM KCR  ఆడపిల్ల పెళ్లి అంటే తల్లిదండ్రులకు తలకు మించిన భారం కావద్దన్న ఉద్దేశ్యంతో బాధ అన్నదే దరి చేరనీయకుండా పచ్చని పందిట్లో ఆడపిల్ల సంతోషంగా ఏడడుగులు నడవాలని18 ఏండ్లు నిండిన యువతుల పెండ్లికి ఆర్థికంగా చేయూతనందించేందుకు
1,00,116/- రూ!! వివాహ కానుకగా అందిస్తూ ఆడబిడ్డ తల్లిదండ్రుల ఇంట ఆనందాలు కురిపిస్తున్న KCR ఇంటికి పెద్దకొడుకైనారు అన్నారు.▪️తండ్రి మరణంతో ఆత్మహత్య శరణం అంటు దిక్కుతోచని దయనీయ స్థితిలో కుటుంబ సభ్యుల వివరాలలోకి వెళితే ఇల్లంతకుంట మండలంలో ని రామాజిపేట గ్రామానికి చెందిన పందుల రాజమల్లు దేవవ్వ లది నిరుపేద దళిత కుటుంబం వారికి ఏకైక కూతురు అయిన పందుల లత వివాహం కొరకు తనకున్న అరేకరం వ్యవసాయ భూమిని అమ్మి తన కూతురు పెళ్లి చేయాలని సిద్దిపేట జిల్ల చిన్నకొడూర్ మండల్ మాచపుర్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం నిచ్చితార్దం అయి తేది:24-12-2020 రోజున పెళ్ళి పెట్టుకోవడం జరిగింది.ఆ సంతోషం ఎంతో సేపు లేదు విది వక్రీకరించి దురదృష్ట వశాత్తూ మరుసటీరోజే తండ్రి పందుల రాజమాల్లు తీవ్ర అనారోగ్యంతో హస్పత్రి పాలై తన కూతురు పెళ్లి కోసం భూమి అమ్మిన పైసలు మొత్తం ఆసుపత్రి కే ఖర్చు అయినవి .అయినప్పటికి ఆసుపత్రిలో నే మరణించినా డు రామజిపేట గ్రామస్తుం లంతా కలిసి తలయింత డబ్బులు జమ చేసి దహన సంస్కారాలు చేసినారు అట్టి నిరుపేద దళిత కుటుంబ సభ్యులు ఆత్మహత్య ఏ శరణం అంటు ఆత్మహత్యకు యత్నించినారు .అట్టి నిరుపేద దళిత కుటుంబ విషయం మానకొండుర్ శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకిషన్ కు తెలియగానే వెంటనే స్పందించి ఆ నిరుపేద దళిత కుటుంబ సభ్యుల తో మాట్లాడి మీకు నేనున్నాను అన్ని విధాల ఆదుకుంటామని ఆత్మ స్థైర్యం కోల్పోవద్ద ని బరోసా నిచ్చి సిరిసిల్ల RDO , ఇల్లంతకుంట MRO గార్లతో మాట్లాడి పందుల లత కు కల్యాణలక్ష్మి చెక్ ను తయారు చేయండని చెప్పి ,తానే స్వయంగా కల్యాణలక్ష్మి చెక్ రూ, 1,00116/-రూ!! ల ను తీసుకొని సిద్ధిపేట జిల్లా మచాపూర్ గ్రామానికి వెళ్లి పెళ్ళి పందిరి లో కల్యాణలక్ష్మి చెక్ ను అందించి మనసున్న మారాజు అనిపించుకున్నాడు .వారి కుటంబసభ్యులు గ్రామస్థులు మాట్లాడుతూ ఇలాంటి నాయకుడు దొరకడం మా అదృష్టం వారు వారి కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని ధన్యవాదాలు తెలిపి ఘనంగా సన్మానించారు…కులం ఏదైనా మతం ఏదైనా గుమ్మం తట్టిన ప్రతీ ఒక్కరికీ చేదోడు వాదోడుగా నిలుస్తున్న మానకొండూర్ శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకిషన్  ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యాలు హోదా పదవులు ఇవేమీ కూడా  రాజకీయ జీవితంలో తృప్తి నీయవు శాశ్వతం కాదంటూ ప్రజా సంక్షేమమే ముఖ్యమంటూ ఒకరు బలంగా విశ్వసిస్తే
నమ్మకంతో నికార్సైన హృదయంతో గుమ్మం తట్టిన ప్రతీ ఒక్కరికీ
ఆత్మీయ బంధంతో గుండెల్లో ఆనందం నింపాలన్నది రసమయి ఆలోచన
అలా రాజకీయ నాయకత్వంతో మానకొండూర్ నియోజకవర్గ ప్రజలకు అనునిత్యం అండగా తండ్రిగా  సామాజిక సేవాతత్వంతో ప్రతీ ఇంట ఒక భరోసనిలుపుతున్నాడు..
బొల్లం సాయిరెడ్డి మాడల్ రిపోర్టార్

Leave A Reply

Your email address will not be published.

Breaking