Header Top logo

నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకరరావు

జనగామ జిల్లా,దేవరుప్పుల మండలకేంద్రంలోని తిరుమల గార్డెన్లో చిన్నమడూర్ గ్రామ సర్పంచ్ వంగ పద్మ-వెంకటేశ్వర్లు గారి చిన్నకుమారుని వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి,పంచాయతీరాజ్ శాఖామంత్రి వర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు గారు.వీరి వెంట మండల టీఆరెస్ పార్టీ అధ్యక్షులు తీగల దయాకర్,బస్వమల్లేష్,పల్లా సుందర్ రాంరెడ్డి,చింత రవి,వంగ అర్జున్,తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్:జి.సుధాకర్

Leave A Reply

Your email address will not be published.

Breaking