మహాదేవపూర్ మండల కేంద్రంలో డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కరోనా టెస్టులు నిర్వహించారు ఇందులో భాగంగా ఇంటింటికి తిరుగుతూటెస్టులు నిర్వహిస్తున్న సిబ్బంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ఈఓ స్వామి, ఏఎన్ఎం హేమలత ,వెంకటమ్మ, హెచ్ ఏ రాజరమణమ్మ కంటింజెంట్ సయ్యద్ మక్బుల్ ఆశ వర్కర్లు మాధవి రుద్ర శైలజ ప్రజలు పాల్గొన్నారు.
రిపోర్టర్ వీరగంటి శ్రీనివాస్.