Header Top logo

ఘోర రోడ్డు ప్రమాదం

రావిపాడు లో ఘోరమైన రోడ్డు ప్రమాదం నరసరావుపేట వైపు నుండి వస్తున్న సిమెంట్ లారీ అతివేగంతో వస్తున్న లారీ బైక్ ను ఢీ కొనడం జరిగింది అతని అక్కడికే చనిపోవడం జరిగింది ది వివరాల సేకరించిన ప్రకారం నగరికల్ గ్రామానికి చెందిన వేల్పుల కృష్ణంరాజు అతని నకరికల్లు నుండి నరసరావుపేట కీ పురుగుల మందుల కోసం నరసరావుపేట కి వెళ్తున్నా .. అనుకోకుండా రోడ్డు ప్రమాదం జరిగింది..సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు నరసరావుపేట రూరల్ సీ ఐ అచ్చయ్య గారు. సబ్ ఇన్స్పెక్టర్ రోశయ్య..కృష్ణంరాజు ప్రజా నేత్ర రిపోర్టర్.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking