Header Top logo

ఘనంగా  వాజ్‌‌పేయి జయంతి  వేడుకలు

మహాదేవపూర్ బీజేపీ మండల మరియు బీజేవైయం ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి 96 వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేయడం జరుగుంది ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సిరిపురం శ్రీమన్నారాయణ ,బీజేపీ జిల్లా ఉప అధ్యక్షుడు ఆకుల శ్రీధర్ ,బీజేయం మండల అధ్యక్షుడు మనోజ్ ,అంకరి రాజేందర్, బీజేవైయం జిల్లా ఉపా అధ్యక్షుడు కరెంగుల రామకృష్ణ , వినోద్ ,క్రికాంత్ ,సాయి కృష్ణ ,సంపత్, మంథని రాజేందర్, తదితరులు పాల్గొన్నారు..

రిపోర్టర్ వీర గంటి శ్రీనివాస్..

Leave A Reply

Your email address will not be published.

Breaking