ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఈ కార్యక్రమంలో ఏఏం సి చైర్మన్ ఇనగంటి పిచ్చిరెడ్డి, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచర్ల సుధాకర్ బాబు ,సీనియర్ నాయకులు మారెళ్ళ బంగారు బాబు పి. పరంధామ రెడ్డి కుమ్మూరి సుధాకర్ లతోపాటువీరారెడ్డి, చిలకపాటి కిష్టయ్య, గట్టి నే నీ, అయ్యన్న, జెడ్పిటిసి వేమా శ్రీనివాసరావు పాటిబండ్ల గంగయ్య వజ్రం బాబు విజయ్ కుమార్ ,రవి, సంతనూతలపాడు మండల వైసీపీ అధ్యక్షులు దుంప చెంచిరెడ్డి ,నాగులుప్పలపాడు మండల అధ్యక్షుడు పొలినేని కోటేశ్వరరావు, మద్దిపాడు అధ్యక్షులు మండవ అప్పారావు, చీమకుర్తి మండల అధ్యక్షుడు దాసరి లక్ష్మీనారాయణ ,పట్టణ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి తో పాటు మాజీ ఏఎంసీ చైర్మన్ మారం వెంకారెడ్డి ..ప్రజా నేత్ర రిపోర్టర్ చీమకుర్తి సి.వి.ఎన్.ప్రసాద రావు.