Header Top logo

కాఘజనగర్ లో ఉచిత కంటి వైద్య శిబిరం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాఘజనగర్ లో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రజా బంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలోని ప్రజా లైఫ్ కేర్ ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. 58 మందిని పరీక్షించగా అందులో 25 మందికి ఆపరేషన్ అవసరమని వారికి విడుతల వారిగా ఆపరేషన్ నిర్వహిస్తామని అలాగే ప్రతి మంగళవారం కంటి పరీక్షలు నిర్వహించ బడునని, కంటి శుక్లాలు ఉన్నవారు, కంటి చూపు మందగించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కాంగ్రెస్ పార్టీ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డిసిసి ఓబిసి చైర్మన్ దాసరి వెంకటేష్ తెలిపారు..ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking