Header Top logo

కనబడుట లేదు

కర్నూలు జిల్లా,బేతంచెర్ల మండలం, ముద్దవరం గ్రామం చెందిన సి.వి.ఎల్లరాజు అనే వ్యక్తి వయస్సు 20 సం.. కొంగనపాడు గ్రామం , కల్లూరు మండలం నందు మామ గారి ఊర్లో పని చేసుకుంటూ 14/12/2020 మధ్యాహ్నం 4:30 నిమిషాలకు తప్పిపోయినాడు. ఇతనికి కొంత మతిస్థిమితం కలదు. పై ఫోటో లో గల వ్యక్తి తెలిసిన ఎడల క్రింది చిరునామాకు తెలపగలరు. సి.బి.చిన్న నాగ మద్దయ్య, ముద్దవరము గ్రామం, బేతంచెర్ల మండలం, కర్నూలు జిల్లా. సెల్: 9701234235,9440143406,9701402432.

వెల్దుర్తి ప్రజా నేత్ర న్యూస్ మౌలాలి

Leave A Reply

Your email address will not be published.

Breaking