Header Top logo

ఏ ఎస్ ఎస్పి రాజేష్ చంద్ర ఐపీఎస్ గారిని ఘనంగా సత్కరించిన ప్రజా నేత్ర జోసఫ్

బదిలీపై వెళ్తున్న ఏ ఎస్ ఎస్పి రాజేష్ చంద్ర ఐపీఎస్ గారిని ఘనంగా సత్కరించిన ప్రజా నేత్ర జోసఫ్ పద్మ ప్రియ

భద్రాచలం లో ఉత్తమ సేవలందించి తనకంటు ఒక ప్రత్చేక స్తానం సంపాదించున్న ఐ.పి.యస్ అధికారి రాజేష్ చంద్ర గారు బదిలిపై అదిలాబాద్ అడిషల్ ఎస్పీ గా వెళుతున్న శుభ సందర్బలో తెలంగాణా జాగృతి భద్రాచలం మండల మహిళా విభాగ కన్వినర్ పద్మ ప్రియ,ప్రజానేత్ర రిపొర్టర్ జొషాఫ్ గారు, కమల గారు వారిని మర్యద పూర్వకంగా కలిసి ,చిరు సన్మానం చేయటం జరిగింది.కరోనా నేపజ్యంలో వారు చేసిన సేవలు ప్రసంశనీయం .ఆ సీతరాముల చల్లని ఆశిసులు వారిపై ఎల్లప్పుడు ఉండాలని కోరుకుందాం.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్ ..

Leave A Reply

Your email address will not be published.

Breaking