ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్లో ఉచితంగా ఆన్లైన్ శిక్షణ అందించనున్నారు.దీనికోసం అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.స్టడీసర్కిల్ వెబ్సైట్ tsbcstudycircle.cgg.gov.in నుంచి ఫారం డౌన్లోడ్ చేసుకోవాలని, దరఖాస్తుకు ఈ నెల 24 నుంచి 31వరకు గడువు ఉన్నట్టు పేర్కొన్నది.గ్రామీణ అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదా యం రూ.1.50 లక్షలు, పట్టణ అభ్యర్థులకు రూ.2 లక్షలు మించకూడదు. వివరాలకు 040–24071178, 6302427521 నంబర్లలో ఆఫీస్ పనివేళల్లో సంప్రదించవచ్చు.