గురుకుల పాఠశాలలు రీఓపెనింగ్ కారణంగా కండక్ట్ చేసిన మన ఊరు మన గురుకులం ప్రోగ్రాంలో విద్యార్థులకు కండక్ట్ చేసిన వివిధ కాంపిటీటివ్ ఆటపాటల లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేస్తున్న ఎంపీపీ దేవరకొండ శిరీష గారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురుకుల పాఠశాలలు అద్భుతంగా ఉండటానికి కారణమైన విద్యార్థుల ఆశాజ్యోతి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆశయాలను సాధించాలని మీరంతా కష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి గారు ఎర్రుపాలెం ఎమ్మార్వో జగదీశ్వర ప్రసాద్ గారు సర్పంచ్ మొగిలి అప్పారావు గారు గురుకుల పాఠశాల పేరెంట్స్ కమిటీ సెక్రటరీ రోశయ్య గారు రాష్ట్ర గురుకుల పాఠశాల పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్ లోకేష్ గారు టి జి పి ఎ జిల్లా నాయకులు గద్దల శ్రీను గారు స్వేరో సభ్యులు సుధీర్ బాబు గారు రత్నాకర్ గారు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ గుండ్ల రత్నబాబు మధిర.