గ్రామీణ ప్రాంతంలో మరియు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సమాఖ్య నాయకుల డిమాండ్.*.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికసంఘం, గిరిజన సమాఖ్య దళిత హక్కుల పోరాట సమితి, చేతి వృత్తిదారుల సంఘం తరఫున డోన్ పట్టణంలో పేద ప్రజలకు ఇస్తున్న ఇంటి స్థలాలు పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల మంది కి పైగా నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం ఈనెల 25 ఇవ్వాలని నిర్ణయించుకుంది కానీ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులుఎం. నబి రసూల్. కె. రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి మోటా రాముడు సిపిఐ డోన్ నియోజకవర్గ కార్యదర్శి ఎన్ రంగనాయుడులు డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇస్తున్న ఇంగ్లీష్ స్థలాలను పట్టణానికి గ్రామానికి సుదూర ప్రాంతంలో కాకుండగా దగ్గరగా ఇవ్వాలని అదేవిధంగా భూమి కొనుగోలు పథకం లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల మంది నిరుపేదలకు ఇవ్వడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని హర్షించదగ్గ విషయమని కానీ గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో ఖచ్చితంగా మూడు సెంట్లు రెండు సీట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అదేవిధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ విషయాన్ని పరిష్కరించకపోతే అంబేద్కర్ జయంతి నాడు ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి పదో తేదీన గ్రామ సచివాలయం ముందు ఆందోళన చేపడుతున్నమని వారు తెలిపారు కార్యక్రమాన్నికి apgs డోన్ నియెజకవర్గ అధ్యక్షుడు ఎరుకుల నాగరాజు ఉడుములపాడు సీపీఐ నాయకులు సురేష్, తిరుమలేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు…