కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్క పూర్ గ్రామంలో దళితుల తలరాత మార్చిన బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి గా వెలిగిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గడ్డం మమత బాబు ఉప సర్పంచ్ మోత్కూ ఎల్లయ్య mptc బట్ట లత రమేష్ గారు Ex ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి గారు అంబేద్కర్ గ్రామ అధ్యక్షులు గుండెల్లి ప్రవీణ్ కుమార్ మరియు బట్ట దేవయ్య మరియు తదితరులు పాల్గొనడం జరిగింది .. ప్రజా నేత్ర రిపోర్టర్ గుండెల్లి యుగంధర్.