కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని ఎల్ .నగరం గ్రామము నందు రైతుల సమావేశం రైతు భరోసా కేంద్రం నందు ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో అగ్రికల్చర్ ఆఫీసర్ రవి ప్రకాష్ మాట్లాడుతూ రబీ కాలంలో వేసిన వేరుశనగ నందు తిసుకొవలసిన జాగ్రత్త లను చెప్పడం జరిగింది,30 నుంచి 40 రోజుల పాటు వేరుశనగ పంటకు జిప్సమ్ ఎకరాకు 200కెజిలు వెసుకొవాల్సిందిగ మరియు పురుగులకు తెగులుకు బయొపెస్తిసైద్స్ కాకుండ పురుగుల మందులు వెదజల్లాలని తెలియజేసారు డా.వై.ఎ స్.ఆర్.రైతు భరోసా మాసపత్రిక తెపించుకొవలసినదిగ తెల్పడమైనది..ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి.