గుడిబండ మండలం లో తిమ్మాపురం మద్దనకుంట కొంకల్లు గ్రామాలలో కరోనా మహమ్మారి వెంటాడుతున్న వేళ పాజిటివ్ కేసులు గ్రామాలలో పెరగడంతో మహిళలు గ్రామాలలో ఊరి పొలిమేరలో వేప చెట్టుకు పూజ చేస్తూ కరోనా మహమ్మారి మా గ్రామాలకు సోకకుండా కాపాడాలని వేప చెట్టుకు పూజలు నిర్వహిస్తున్న పలు గ్రామాల ప్రజలు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ