- ఈ చట్టం కింద కొత్త కేసులు నమోదు వద్దు
- సమీక్ష పూర్తయ్యే వరకు ఆగాల్సిందే
- పిటిషనర్ల ఆందోళనను పరిష్కరించాల్సి ఉంది
- స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం
కానీ, ఈ వాదనల పట్ల సుప్రీంకోర్టు ధర్మాసనం సంతృప్తి చెందలేదు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ పిటిషన్లు పేర్కొంటున్న విషయాన్ని గుర్తు చేసింది. హనుమాన్ చాలీసా పారాయణం చేసినా రాజద్రోహం అభియోగాలతో కేసు పెడుతున్నారంటూ ఆందోళన వ్యక్తమవుతుందోని పేర్కొంటూ.. సమీక్ష పూర్తయ్యే వరకు నిషేధం అమలవుతుందని స్పష్టం చేసింది.