కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను లో అవర్నెస్ ప్రోగ్రాం నిర్వహించిన RDT హెల్త్ సొసైటీ టీం లీడర్
ఏపీ39టీవీ న్యూస్ జూన్ 9
గుడిబండ:- మండలంలోని మోరబాగల్ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను ఆర్డిటి హెల్త్ సొసైటీ టీం లీడర్ భువనేశ్వరి అవర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు ఆమె మాట్లాడుతూ పాజిటివ్ కేసులు ఉంటే వారికి అవసరమైన సదుపాయాలు ఆర్డిటి సంస్థ కల్పిస్తుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిప్పేస్వామి పంచాయతీ కార్యదర్శి బాబు ఏఎన్ఎం రేవతి ఆశావర్కర్ వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ