Header Top logo

Our behavior should not cause any creature to become extinct

Our behavior should not cause any creature to become extinct ఏ జీవి అందరించేలా మన ప్రవర్తన ఉండద్దు

డోడో పక్షి యొక్క మాంసం చాలా రుచిగా ఉంటుంది. రుచిగా ఉంటే మన వాళ్ళు ఊరుకుంటారా ? మొత్తం అన్నింటినీ కొట్టుకుని తినేశారు. అంటే ఆ జాతి అంతరించి పోయింది. డోడో జాతి అంతరించిన కొన్ని వందల సంవత్సరాలకు ఆ ప్రాంతంలో పెరిగే సైడెరాక్సిలాన్ గ్రాండిఫ్లోరం వృక్ష జాతులలో ఒకరకమైన జాతి వృక్షాలు కూడా మొలకెత్తక అంతరించిపోయాయి. డోడో పక్షి యొక్క మాంసం చాలా రుచిగా ఉంటుంది. రుచిగా ఉంటే మన వాళ్ళు ఊరుకుంటారా ? మొత్తం అన్నింటినీ కొట్టుకుని తినేశారు. అంటే ఆ జాతి అంతరించి పోయింది. డోడో జాతి అంతరించిన కొన్ని వందల సంవత్సరాలకు ఆ ప్రాంతంలో పెరిగే సైడెరాక్సిలాన్ గ్రాండిఫ్లోరం వృక్ష జాతులలో ఒకరకమైన జాతి వృక్షాలు కూడా మొలకెత్తక అంతరించిపోయాయి. [/caption]Our behavior should not cause any creature to become extinct ఏ జీవి అందరించేలా మన ప్రవర్తన ఉండద్దు

పర్యావరణ రసాయన శాస్త్రం ప్రకారం లిసి తెలిసి ఏ ఒక్క జీవి అంతరించేలా మనం ప్రవర్తించకూడదు . ఉదాహరణకు 18వ శతాబ్దపు చివరలో లేదా 19వ శతాబ్దపు తొలి దశలో హిందూ మహాసముద్రంలోని మడగాస్కర్‌కు తూర్పున ఉన్న మారిషస్ ద్వీపంలో డోడో అనే ఎగరలేని పక్షి జాతిమనుగడ సాగిస్తూ ఉండేది. అదే ప్రాంతానికి చేరువలో కొంత మేర వరకు సైడెరాక్సిలాన్ గ్రాండిఫ్లోరం అనే వృక్ష జాతికి సంబంధించిన ఓ రకం వృక్షం ఉండేది.
( షుమారు 13 రకాలు ఉన్నాయి అని ఇప్పటి వరకు కనుగొన్నారు)

దీనిని డోడో ట్రీ అని కూడా పిలుస్తారు. డోడో పక్షి యొక్క మాంసం చాలా రుచిగా ఉంటుంది. రుచిగా ఉంటే మన వాళ్ళు ఊరుకుంటారా ? మొత్తం అన్నింటినీ కొట్టుకుని తినేశారు. అంటే ఆ జాతి అంతరించి పోయింది. డోడో జాతి అంతరించిన కొన్ని వందల సంవత్సరాలకు ఆ ప్రాంతంలో పెరిగే సైడెరాక్సిలాన్ గ్రాండిఫ్లోరం వృక్ష జాతులలో ఒకరకమైన జాతి వృక్షాలు కూడా మొలకెత్తక అంతరించిపోయాయి.
(Our behavior should not cause any creature to become extinct)

దీనికి కారణం ఏమిటంటే..?
సైడెరాక్సిలాన్ గ్రాండిఫ్లోరం యొక్క వృక్ష విత్తనాలను నేరుగా భూమిలో నాటితే అవి మొలకెత్తవు. డోడో పక్షి ఆ పండ్లను తిని దాని మలం ద్వారా బయటకు వచ్చిన విత్తనాలు మాత్రమే మొలకెత్తుతాయి. అంటే ఆ విత్తనం మొలకెత్తడానికి ఆ విత్తనం పైన ఉన్న పెంకు ఎంత వరకు అరగదీయాలో అనేది డోడో పక్షి యొక్క జీర్ణ వ్యవస్థకు మాత్రమే తెలుసు. కాబట్టి డోడో పక్షి అంతరించిన కొంత కాలానికి ఆ వృక్ష జాతి కూడా అంతరించి పోయినది. కాబట్టి ఈ విశ్వంలో ప్రతి ఒక్క జాతి మరొక జాతి పై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారపడి ఉంటుంది

– కమల్ గోవడ, జన విజ్ఞాన వేదిక

Leave A Reply

Your email address will not be published.

Breaking