Header Top logo

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు మాస్కుల పంపిణీ చేసిన ఎంపీడీవో

ఏపీ39టీవీ న్యూస్ మే 28
గుడిబండ:- మండలం పరిధిలోని జమ్మలబండ గ్రామ పంచాయతీకి చెందిన కేకతి గ్రామంలో గుడిబండ ఎంపీడీవో నరేంద్రకుమార్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు మాస్క్ ల పంపిణీ చేసి కరోనా మహమ్మారిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి మాస్టర్ల తనిఖీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ తిమ్మారెడ్డి మరియు ఉపాధి రైతు కూలీలు తదితరులు పాల్గొన్నారు

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.

Breaking