Header Top logo

వన్నూరు స్వామి మృతదేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు కాల్వ శ్రీనివాసులు

గోవింద్ వాడ గ్రామంలో తెలుగుదేశం సీనియర్ నాయకుడు వన్నూరు స్వామి మృతదేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు కాల్వ శ్రీనివాసులు

ఏపీ 39 టీవీ,
మార్చి 30 ,

బొమ్మనహల్:- మండల పరిధిలోని గోవిందవడ గ్రామం నందు తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత ఉత్తరప్పగారివన్నూర స్వామి సోమవారం 29/03/21 అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం మాజీమంత్రిటిడిపిపోలిట్బ్యూర్సభ్యులుకాలువ_శ్రీనివాసులు ఈ రోజు మంగవారం 30/03/2021 తేదీన
ఉదయం గోవిందవడ గ్రామనికీ చేరుకుని
ఉత్తరప్ప గారి వన్నూర స్వామి మృతిదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

 

కె. రమేష్,
ఏపీ 39 టీవీ రిపోర్టర్,
బొమ్మనహల్.

Leave A Reply

Your email address will not be published.

Breaking