ఏపీ39టీవీన్యూస్ ఏప్రిల్ 16
గుడిబండ:- covid 19 రెండో దశ 2వ విడత విజృంభిస్తున్న వేళ చిల్లర దుకాణ యజమానులకు అవగాహన కల్పించిన మడకశిర సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ మరియు గుడిబండ ఎస్ ఐ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ హోటల్స్ కిరాణా షాపులు మొబైల్ పాయింట్స్ టైలరింగ్ షాప్ లు మరియు ఇతర షాపుల యజమానులు పిలిపించి కరోనా రెండవ దశ గురించి వివరించారు మీ షాపు దగ్గరకు వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ వేసుకొని రావాలని వాళ్లకు మీరు ఆవగాహన నిర్వహించాలని అలాగే మీరు కూడా మాస్కు ధరించి షాప్ లో ఉండాలి అని తెలియజేయడం జరిగింది కరోనా సెకండ్ అనేది చాలా భయంకరంగా ఉంటుందని కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని అలాగే జాగ్రత్తలు పాటించకపోతే మీ ప్రాణాలకే ముప్పు ఉంటుందని మడకశిర సిఐ రాజేంద్ర ప్రసాద్ వివరించారు ఈ కార్యక్రమంలో కిరణా షాపు యజమానులు మొబైల్ పాయింట్స్ టైలరింగ్ షాపుల యజమానులు మరి ఇతర షాపు యజమానులు మరియు గుడిబండ పోలీస్ వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ