శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని సన్నిధి.. తిరుమల తిరుపతి దేవస్థానంలో వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొడాలి నాని , శ్రీ కురసాల కన్నబాబు , టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి , ఎమ్మెల్యేలు, రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి వైఎస్ఆర్ సీపీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు..