Header Top logo

బీఎల్‌ సంతోష్‌పై సిట్ విచారణపై స్టే పొడిగింపు

ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్‌ సంతోష్‌పై సిట్ విచారణపై స్టే పొడిగింపు

జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్ లపై సిట్ విచారణపై స్టే పొడిగింపు

బీఎల్‌ సంతోష్ సహా నలుగురికి సీఆర్‌పీసీ 41ఏ నోటీసులపై స్టే ఈనెల 23 వరకు పొడిగింపు

డిసెంబరు 30తో ముగిసిన గతంలో ఇచ్చిన హైకోర్టు స్టే గడువు

సీబీఐ విచారణకు ఆదేశించినందున సిట్ విచారణపై స్టే పొడిగించడమెందుకన్న హైకోర్టు

తీర్పు ప్రతి ప్రభుత్వం తీసుకొనే వరకు అమలు సస్పెన్షన్ లో ఉంటుంది కాబట్టి స్టే పొడిగించాలన్న పిటిషనర్ల న్యాయవాది

Leave A Reply

Your email address will not be published.

Breaking