Header Top logo

CM YS జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలంలో ఈ రోజు CM YS జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సూళ్లూరుపేట మండలంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు దామరయి పంచాయతీ కొల్లపట్టు గ్రామంలో చేని రమేష్ రక్తదానం ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking