బి.యస్.ఆర్. కంచిపట్టు చీరల షాపింగ్ మాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అనంత,ఎంపీ, మేయర్…
అనంతపురం :
నగరంలోని సప్తగిరి సర్కిల్ కు సమీపంలో డ్రెస్ సర్కిల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన బి.యస్.ఆర్ కంచిపట్టు చీరల షాపింగ్ మాల్ ను శనివారం ప్రారంభించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ,ఎంపీ రంగయ్య ,మేయర్ వసీం ,వైసిపి సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి ,సాంబశివా రెడ్డి తదితరులు హాజరయ్యారు….