- 2 జీబీ వరకు ఫైల్ షేరింగ్
- ఒకేసారి 32 మందికి వాయిస్ కాల్
- గ్రూప్ కాల్ లో 8 మందితో మాట్లాడొచ్చు
- గ్రూపు అడ్మిన్లకు మెస్సేజ్ డిలీషన్ అధికారం
వాట్సాప్ గ్రూపు అడ్మిన్ లు ఇబ్బందికరం అనిపించిన మెస్సేజ్ లను ప్రతి ఒక్కరి చాట్ నుంచి, ఎప్పుడైనా డిలీట్ చేసే సౌకర్యం ఉంటుంది. ఎమోజీ రియాక్షన్స్ తో తమ భావాన్ని వ్యక్తీకరించుకునే ఫీచర్ కూడా రానుంది. కొత్త ఫీచర్లను అతి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.