ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు నాగిశెట్టి ధర్మయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి జానకిరామ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ S.T. శ్రీనివాసులు, అనంతపురం జిల్లా అధ్యక్షులు సాలేవేముల బాబు, అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కటిక జయరామ్ తదితరులు పాల్గొన్నారు