గత 15 రోజుల నుండి ఈ రోజు కూడ మానవసేవే మాధవ సేవ అని పేదలకు సరిపూటి రమణ ఆద్వర్యము లో అనురాధ constructions సహకారం తో నిరు పేదలకు అన్నదానం జరిగినది
ఈ రోజు సవేర హాస్పిటల్ బళ్లారి రోడ్డు లోని అన్నాకేంటిను దగ్గర అన్నదాన కార్యక్రమం జరిగింది తరువాత రైల్వే స్టేషను బస్టాండు మరియు సూపరు స్పెషలిటి హాస్పిటల్ వద్ద కూడ వున్న దాదాపు 300 మంది పేదలకు అన్నదానము జిల్లా కార్యదర్శి సరిపూటి రమణ ఆద్వర్యము లో జరిగినది
ఈ కార్యక్రమంకు ముఖ్య అతిది గా తెలుగుదేశం పార్టి జిల్లా కార్యదర్శి సరిపూటి రమణ గారు అనురాధ constructions అధినేత మాదినేని ఆదినారాయణ మాజీ రాష్ట్ర యాదవ కోర్పోరేషన్ డైరెక్టరు నారాయణ స్వామి యాదవ రాష్ట్ర తెలుగు యువత నాయకుడు కూచి హరి రావడం జరిగినది .
ఈ సందర్బంగా ఆది నారాయణ సరిపూటి రమణ కూచి హరి మాట్లాడుతూ కోవీడ్ lock down వల్ల అనేక మందికి ఊపాది లేక పస్తులు వుండడం గమనించి వారి ఆకలి భాధలు తీర్చడానికి ఆహారం అందించాలి అని సంకల్పించి ప్రతి రోజు అన్నదానం చేస్తున్నాము
ఈ కార్యక్రమం లాక్డౌను ఐపోయే వరకు కొనసాగిస్తాము ఇందుకు సహకారం అందిస్తూన్న అందరికి వందనాలు తెలియ జేసినారు
ఈ కార్యక్రమం లో నగర మైనార్టీ విభాగం ఉపాద్యక్షుడు గౌస్ nbk నారాయణ స్వామి
సరిపూటి శ్రీకాంత్ నాగరాజు నాయుడు లోకేష్ రాయల్ కరుణాకర నాయుడు
తదితరులు పాల్గొన్నారు