వెల్దుర్తి నగర శివారు లలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేయనున్న 50 అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహం పనులకు భూమి పూజ చేసి, పనులను ప్రారంభంచిన పత్తికొండ ఎమ్మెల్యే కంగాటీ శ్రీదేవమ్మ గారు ,పాల్గొన్న వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి ,
కంగాటి రాం మోహన్ రెడ్డి,మాజీ ఎంపిపి దశరథ రామి రెడ్డి, మండల కన్వీనర్ రవి రెడ్డి, మాజీ జెడ్పిటిసి సమీర్ రెడ్డి, అల్లుగుండు శ్రీరాం రెడ్డి, ఆలయ కమిటీ కన్వీనర్ చెరుకులపాడు రామాంజనేయులు, వెల్దుర్తి పట్టణ కన్వనర్ వెంకట నాయుడు , మాజీ సర్పంచ్ ఆవుల భారతి,ఆవుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.