ముదిగొండ మండలం ఖానాపురం గ్రామానికి చెందిన గ్రానైట్ ఆపరేటర్ కామాల సురేందర్ రాత్రి ముదిగొండ మండలం వెంకటాపురం వద్ద జరిగిన మోటార్ సైకిల్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్దకు వెళ్లి వారి భౌతిక కాయానికి నివాళులు అర్పించి, వారి కుటుంబాన్ని ఓదార్చి, వెంటనే పోస్ట్ మార్టం చేసి బాడిని బంధువులుగా అందజేయాలని అధికారులతో మాట్లాడిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు .