కర్నూల్ జిల్లా వెల్దుర్తి మండలంలో శ్రీ బ్రహ్మ గుండే స్వర స్వామి నందు కార్తీక మాసం చివరి రోజు సందర్బములొ బక్తులదరు కొనేరు నందు స్నానం ఆచరించి భక్తి శ్రద్దలతో శివునికి అభిషెకములు చేషి భక్తి పారవస్యులై అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు..ప్రజా నేత్ర??? రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి