Header Top logo

చౌడంపల్లి గ్రామంలోని వరలక్ష్మి కాటన్ మిల్ లో అగ్ని ప్రమాదం

నల్గొండ :నార్కట్ పల్లి( మం) చౌడంపల్లి గ్రామంలోని వరలక్ష్మి కాటన్ మిల్ లో అగ్ని ప్రమాదం..ఎగసిఅపడుతున్న మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది.తగలబడుతున్న సిసిఐ కొనుగోలు చేసిన పత్తి.భారీగా ఆస్తి నష్టం.

Leave A Reply

Your email address will not be published.

Breaking