మద్దికెర మండలం పరిధి లోని పెరవలి గ్రామములో బుగ్గలోని శివాలయం నందు కార్తీక మాస వనభోజములో బాగాగంగా ఇస్టి రెడ్డి పులిసెఖర్ రెడ్డి ఆధ్వర్యములో వనభోజనము నిర్వహహించారు కార్తీక మాసములో తులసి తో పటు ఉసిరి చెట్టు ను పూజిస్తే మహావిష్ణు , లక్ష్మీదేవి ని పూజించినట్లే అని ప్రతీక , మహావిష్ణు , లక్ష్మీదేవి ఈ మాసములో ఉసిరి చెట్టులో కొలువుంటారు అని ప్రతీక కార్తీక మాసములో ఒక్కపూటైనా వనభోజము చేస్తే మంచిది అని హైందవ సంప్రదాయము చెబుతుంది బుగ్గలోని శివాలయం దగ్గర స్రీలు ఉసిరి దీపము వెలిగించి కాలువలో వదిలారు తరువాత అయ్యప్పలకు ,ఆంజనేయస్వామి మాలా దారులకు అన్నదానము చేసారు మరియు భక్తులందరూ పాల్గొన్నారు..