శ్రీకాకుశం జిల్లా విభజన వలన ఉపాధి కలిగే పారిశ్రామిక వాడ మరియు విద్యా సంస్థలు కలిగిన నియోజకవర్గం హెచ్చేర్ల మరియు ఇప్పుడిప్పుడే అంతంత మాత్రం అభివృద్ధి దశలో బలపడుతున్న రాజాం నియోజకవర్గం, జిల్లా లో ITDAమరియు అత్యధిక అటవీ ప్రాంతం కలిగిన పాలకొండ నియోజకవర్గం లు జిల్లాలో లేకుండా చేస్తూ ప్రభుత్వం ప్రకటించిన ఇ విభజన జిల్లాలో ఇచ్చాపురం నుండి రణస్థలం వరకు ఇటు వీరగట్టాం భామిని నుంచి కళింగపట్నం వరకు అన్నీ ప్రాంతాల ప్రజాలకు ఇ విభజన వలన నష్టపోతున్నాం అనే ఆవేధన వ్యక్తం అవుతూ వస్తోంది ఇప్పుడు ఉన్న శ్రీకాకుళం పట్టణం కూడా రెండు ముక్కలు గా విడిపోతామా మేము ఇ జిల్లా వాళ్ళమే కాకుండా చేస్తారా దీనికి మేము ఎటువంటి మద్దతు మేము శ్లోకము మాకు మా సమైక్య సిక్కోలు గానే మేము నివసిస్తాం మాకు సమైక్యంగానే అభివృద్ధి కి భాటలు వెయ్యేలి అంతే కానీ ఇ ప్రభుత్వం విభజన కి ఎటువంటి మార్పు కి శ్రీకారం చుట్టినా మేము ముక్తకంఠంతో పార్టీలతో ప్రాంతాలతో కులాలతో సంబంధం లేకుండా సమైక్య సిక్కోలు గర్జన కి తీవ్రంగా ఉద్యమం చేపడతామని తెలుపుతున్నాము.
గురుగుబెల్లి వెంకటరావు,ప్రజానేత్ర – రిపోర్టర్