Header Top logo

తహసిల్దార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వైస్సార్సీపీ కార్యకర్తలు

దొనకొండ మండలం తెల్లబడు పంచాయతీ నాయకులు అలా మూర్తేయ్య మరియూ వైస్సార్సీపీ కార్యకర్తలు మండల తహసిల్దార్ గారికి శాలువా తో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు mro గారు దొనకొండ మండల ప్రజాలనుందరికి అందుబాటులో ఉంటూ ప్రజ సమస్య పే ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటాని తెలియజేసారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking