Header Top logo

జయశ్రీ సూపర్ మార్కెట్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో నూతన జయశ్రీ సూపర్ మార్కెట్ ని ప్రారంభించిన గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు.. ఈ కార్యక్రమంలో కంభం మండల వైసిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking