కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కలగొట్ల గ్రామంలో వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన లో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా రావడం గర్వకారణమని పేర్కొన్నారు సీఎం పుట్టినరోజు సందర్భంగా రక్తదాన లు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కలగట్ల వైసిపి నాయకులు సురేష్ రెడ్డి వైసిపి కార్యకర్తలు రామాంజనేయులు వెంకటేశ్వర్లు సీ నాగేంద్ర విష్ణు తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి ..