రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పత్తికొండలో వైఎస్ఆర్ పార్టీ ఆఫీసు నందు జిల్లా అధికార ప్రతినిధి శ్రిరంగుడు గారు, మరియు సగర ఉప్పర స్టేట్ డైరెక్టర్ జుటూర్ బజరప గారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పల్లె ప్రతాపరెడ్డి వైస్ ప్రెసిడెంట్, EX-సర్పంచ్ చంద్రన్న ,భాస్కర్ నాయక్, పోతుగల్ వెంకటేష్,షరీఫ్,మస్తాన్, ఇమ్రాన్,బాషా, తదితరులు పాల్గొన్నారు .