శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం ఎచ్చెర్లనియోజకవర్గం రణస్థలం మండలం జే.ఆర్.పురం రామతీర్ధంజంక్షన్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా మామిడి శ్రీకాంత్ ప్రమాణస్వీకారం చేసి మొట్టమొదట శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టిన సందర్భంగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆదేశాలు మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నింటి సాయికుమార్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలోవైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొర్లె అప్పలనాయుడు,మీసాల రామునాయుడు,మహంతి పెద్ద రామునాయుడు,దన్నాన సీతారాం, దన్నాన రాజినాయుడు, బొంతు సూర్యనారాయణ,లుకలాపు శ్రీనువాసరావు,రెడ్డి విశ్వేశ్వరరావు, మీసాల శ్రీనువాసరావు,దన్నాన హరి,బూరాడ వెంకటరమణ, Y.ప్రకాష్, తూర్పుకాపు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం.