గత నెలలో దేవనకొండ మండలం కరిడికొండ గ్రామ పరిసరాల్లో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ హాస్పిటల్ లో మృతి చెందిన వెల్దుర్తి గ్రామానికి చెందిన నిరంజన్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఎల్లప్పుడు అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసానిస్తూ వారికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గారు, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారి తనయుడు కంగాటి రాం మోహన్ రెడ్డి..ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి .