పుల్లలచేరువు మండలం చేపలమడుగు పంచాయతీ చెన్నంపల్లి గ్రామంలో సచివాలయం లో గ్రామవార్డు లో అవినీతి చోటు చేసుకున్న దృశ్యం సచివాలయం లో వలంటీర్ గా చేరిన పార్వతి తమ్మినేని గలా లేడీవలంటీర్ జాయిన్ అయి 10రోజులు అవుతుంది కానీ సెక్రటరీ అతుత్సహంవల 12నెలల డబ్బు పార్వతి అకౌంట్ లో పడటం జరిగింది దీనిపై మీడియా అడగగా పొరపాటున ఫింగర్ పడింది అని తప్పుకుంటున్నారు గ్రామ సెక్రటరీ అంజిరెడ్డి ఇలాగే ఉంటే ముందు ముందు రోజులో జాయిన్ కాకుండా సెక్రటరీ అంజిరెడ్డి ని కాకపడితే వలంటీర్ గా చేయకపోయినా డబ్బు వస్తది అన్ని ప్రజలు మాట్లాడుకోవడం చర్చనీయాంచంగా మారింది దీనిపై సచివాలయం సిబ్బందిని మీడియా ప్రసనించక పార్వతి అన్నే అమ్మాయి ని మేము ఇప్పటివరకు సచివాలయం లో చూడలేదు అనే సమాధానం వస్తుంది ఒక్క గ్రామ సెక్రటరీ ఇలా చేస్తే ప్రజలకు సెక్రటరీ ఏవిధంగా పని చేస్తున్నారో అర్ధమవుతుంది.కానీ ఒక్క గ్రామవలంటీర్ నెలమొత్తం చేస్తే 5000 థిస్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ చేయకుండా 12నెలల డబ్బులు ఇస్తున్నాడు దీని ద్వారా వాలంటేరుగా చేయకపోయిన డబ్బులు పెడతాయా లేక రికవరీ చెపిస్తారా వేసిచూడలి ఈ విషయం పై ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయవలచిందిగా గ్రామవాలంటీర్లు మరియు ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజానేత్ర రిపోర్టర్: రమణరెడ్డిచిలకల ఎర్రగొండపాలెం.