పవిత్ర రంజాన్ ప్రారంభన అనంతపురము నగరం లోని పలు మజీద్లకు ముస్లిం మత పెద్దలతో కలిసి ఇప్తియర్ విందుకు హాజరైన ఎం.ఎల్.ఎ. అనంత వెంకట్రామిరెడ్డి ,మార్కెట్ యార్డ్ చైర్మన్ A.K.S.FAYAZ గారు మరియు మేయర్ మహ్మద్ వసీం సలిమ్ మజీద్ కమిటీ వారు సన్మానించారు.ఈ కార్యక్రమంలో సాక్ చంద్ర,బాబా ఫక్రుద్దీన్ మరియు తదితర వై.సి.పి.నాయకులు హాజరయ్యారు.