క్లీన్ అండ్ గ్రీన్ కు మారుపేరు తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి .ఈరోజు అనగా శుక్రవారం నాడు తాడిపత్రి లోని కొత్త మార్కెట్ వద్ద దుకాణంలో ఉన్నవారికి మరియు మార్కెట్ బయట ,లోపల ఉన్నవారికి మాస్క్ లు పంపిణీ చేస్తూ ,ఎక్కడ అంటే అక్కడ చెత్తను వేయడం వల్ల అది చూసిన జెసి ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని కవర్లు తెప్పించి ఆ చెత్తను సేకరించారు.