ఏపీ 39 టీవీ న్యూస్ ఏప్రిల్ 16
గుడిబండ :- మండలంలోని రాళ్లపల్లి గ్రామం చివర్లో పేకాట ఆడుతున్న 11 మందిని గుడిబండ మరియు మడకశిర ఎస్ఐలు కలిసి రైడ్ చేసి వారి వద్ద నుండి 45 వేల 300 రూపాయలు స్వాధీనం చేసుకుని వారి పై కేసు నమోదు చేయడం జరిగిందని గుడిబండ ఎస్సై సుధాకర్ యాదవ్ తెలిపారు
కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39 టీవీ న్యూస్
గుడిబండ