Header Top logo

విద్యార్థులకు నులి పురుగుల మందు పంపిణీ

Ap39tv మార్చి 3

గుడిబండ:- మండలంలోని బుధవారం స్థానిక మెడికల్ ఆఫీసర్ వెంకట చిరంజీవి ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది తో నీలి పురుగుల నివారణ మందు పంపిణీ చేశారు ఈ మేరకు మండలంలోని అంగనవాడి కేంద్రాలలో అన్ని ప్రభుత్వ ప్రవేట్ పాఠశాలలో చిన్నారులకు నీలి పురుగుల నివారణ మందు పంపిణీ చేసినట్లు వైద్యాధికారి వెంకట చిరంజీవి తెలిపారు ఈ కార్యక్రమంలో PHN విజయ కుమారి MPHEO మా పతి హెల్త్ సూపర్వైజర్ రాణి వెంకటనారాయణమ్మ రాజేష్ ఎంత స్టెంట్లు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆరోగ్యమిత్ర నరసింహ మూర్తి మరియు మందలపల్లి ప్రభుత్వ పాఠశాల సిబ్బందితదితరులు పాల్గొన్నారు

 

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap39tv
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.

Breaking