తలుపుల మండల కేంద్రంలో బలిజిపేట నందు నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వార్డ్ మెంబర్ గ్రామస్తులు కలిసి తలుపుల మేజర్ పంచాయతీ సర్పంచ్ శ్రీలత ఉప సర్పంచ్ చింతకుంట కృష్ణా రెడ్డి (డికే బాబు) కు దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి బలిజిపేట నందు బోర్ వేయించారు బోర్ వేయించడంతో సర్పంచ్ ఉప సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ డిపి పయాజ్ అహ్మద్, రిటైర్డ్ ఉపాధ్యాయులు టోపి రమణ ,వార్డు మెంబర్లు బోజ్జ రమేష్ , నజీర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.